బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న అఖండ2 షూటింగ్ చివరి దశకి వచ్చింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా, అఖండ 2 తర్వాత బోయపాటి శీను గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్యను […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ […]
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. Also Read […]
KGF సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీకి అసలైన పాన్-ఇండియా రేంజ్ తెచ్చాడు యష్. ఆ తరువాత రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో కల్చర్‌తో పాటు క్లాస్‌ని చూపించాడు. వీళ్లిద్దరూ తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారు. దాంతో కన్నడ సినీ మార్కెట్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు, వీళ్ల ట్రాక్‌ను ఫాలో అవుతూ అదే స్థాయికి చేరే ప్రయత్నంలో ఉన్నవారిలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఒకరు. Also Read : Coolie : […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన కూలి పవర్ హౌస్ సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో […]
స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా […]
టాలీవుడ్ లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు కానీ వారిలో కొందరి సినిమాలకు మాత్రమే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. అటువంటి వారిని టైర్ 2 హీరోలుగా పిలుస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇంకొందరు ఉన్నారు. వీరి సినిమాలు రిలీజ్ అంటే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పడు వీరి మధ్య పోటీ వాడివేడిగా జరుగుతుంది. ముఖ్యంగా […]
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ్ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టతానని కాన్ఫడెంట్ గా ఉన్నాడు. Also Read : AVATAR […]