విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. వరుస ప్లాప్స్ తో సతమత మవుతున్న విజయ్ కు ఈ విజయం ఎంతో కీలకం. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన […]
తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగుతో పాటు హిందీలోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే ముందుగా హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ చేసి హిట్స్ అందుకున్నాడు. అలా 2013లో రాంఝనా అనే సినిమా చేసాడు ధనుష్. స్టార్ కిడ్ సోనమ్ కపూర్ హీరోయిన్ గా అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయి ధనుష్ కు […]
టాలీవుడ్ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. రోజు వారి వేతనాలు 30% వరకు పెంచమనడంతో అందుకు ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో నేటి నుండి ఫిలిం ఫెడరేషన్ సంఘాలు షూటింగ్స్ చేయకుండా బంద్ కు పిలుపునిచ్చాయి. దాంతో టాలీవుడ్ లో మీడియం చిన్న సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బడా నిర్మాణా సంస్థలు మాత్రమే షూటింగ్స్ ను ఆపేది లేదని ఎవరిని లెక్క చేయకుండా షూటింగ్స్ చేస్తున్నాయి. Also Read : Kantara : కాంతారా 3 […]
2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది ఆగస్టు 22న పెళ్లి పీటలు ఎక్కారు. బ్యాచ్ లర్ లైఫ్ కు ఎండ్ […]
రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. Also Read […]
సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి […]
ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34)గా ఉన్నాడు. లిక్కర్ స్కాం సొమ్ము దాచిపెట్టిన ఒక డెన్లో వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో ఒకటి కొద్దీ రోజులుగా సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వెంకటేష్ నాయుడు అటు పొలిటికల్ నాయకులతో […]
టాలీవుడ్ లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజు వారి వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కే షూటింగ్ కే వెళ్ళాలి అని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన […]
టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించిన ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాలను (30%) పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పిన ఫెడరేషన్ నాయకులు. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం […]