Jr. NTR : దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఎండ్ కార్డ్స్ లో దేవర 2 కు లీడ్ ఇస్తూ ముంగిచాడు దర్శకుడు కోరటాల శివ.
Also Read : Tollywood : పోటా పోటీగా అందాల ఆరబోత.. సినిమాకు ప్లస్ అవుతుందా
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
అయితే దేవర 2 ఉండబోదని ఎన్టీఆర్ అందుకె వేరే సినిమాలను లైన్ లో పెట్టాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ దేవర 2 అనే చిత్రం తప్పకుండా చేస్తానని ఆ మధ్య జరిగిన మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో చెప్పారు ఎన్టీఆర్. దాంతో దేవర 2 పై రూమర్స్ కు చెక్ పెట్టేసాడు టైగర్. ఇప్పటికే వార్ 2 షూటింగ్ ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా డ్రాగన్ షూట్ కంప్లీట్ చేయబోతున్నారు యంగ్ టైగర్. ఈ నేపధ్యంలోనే దేవర 2 కు ప్లాన్ రెడీ చేస్తున్నాడు తారక్. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుండి దేవర 2 షూట్ మొదలు పెట్టేలా ప్లానింగ్ జరుగుతుంది. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్నారు. ముందు అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో ఉన్నాడు కొర్రీ.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!