Bollywood : స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరవ్వడమే కాదు మదర్ ఫేజ్‌లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది. రీసెంట్లీ ఈ ఫేజ్‌లోకి ఎంటరయ్యింది గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ. ఇక వీళ్లంతా మదర్స్‌గా ప్రమోషన్స్ తీసుకోవడంతో చూపంతా కత్రినాపైనే పడింది.
Also Read : OGFirstSingleBlast : OG ఫస్ట్ సింగిల్ మిశ్రమ స్పందన
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని ఎనౌన్స్ చేసినా తిప్పి తిప్పి కత్రినా వైపుగా డిస్కర్షన్ షురూ అవుతోంది. 2021లో విక్కీతో మూడు ముళ్లు వేయించుకున్న నాటి నుండి క్యాట్ – విక్కీ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ మిగిలిన హీరోయిన్స్ చెబుతున్నారు కానీ ఈ కపుల్ చెప్పకపోయే సరికి వీరు జంటగా కనబడిన ప్రతిసారి ఇదిగో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. రీసెంట్లీ విక్కీ- క్యాట్ వెకేషన్ వీడియో బయటకు రాగా సేమ్ ఇలాంటి న్యూసే స్ప్రెడ్ అవుతోంది. అందులో కత్రినా లూజ్ ఔట్ ఫిట్ ధరించడంతో పాటు చిన్నగా నడుస్తుండటంతో ఈసారి పక్కా క్యాట్ ప్రెగ్నెంట్ అంటూ డిసైడ్ అవుతున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా లండన్ వీధుల్లో బాలీవుడ్ క్యూట్ కపుల్ విక్కీ, కత్రినా చేతిలో చేయి వేసుకుని చక్కర్లు కొట్టినప్పుడు, పలు ఈవెంట్లలో సందడి చేసిన టైంలో కూడా క్యాట్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఎన్నో సార్లు వచ్చినా ఎప్పుడూ రెస్పాన్స్ కాలేదు ఈ జోడీ. ఇక తన కో స్టార్స్ అంతా మదర్స్‌గా ప్రమోట్ కావడంతో కత్రినాను కూడా తల్లైతే చూడాలంటూ ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!