Tollywood : టాలీవుడ్ లో ఆ హిట్ పెయిర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌటై.. ఆడియన్స్ నుండి అప్లాజ్ తెచ్చుకున్న జంటను హిట్ పెయిర్‌గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90స్ నుండి చూస్తే చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయ్ శాంతి, నాగార్జున- రమ్యకృష్ణ, వెంకటేశ్- సౌందర్య/మీనాల జోడీని హిట్ పెయిర్‌గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్- అనుష్క, చరణ్- కాజల్, నాగ చైతన్య- సామ్, విజయ్ దేవరకొండ- రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్. రీసెంట్లీ చైతూ, సాయి పల్లవి జోడీ హిట్ పెయిర్‌గా మారింది. ఈ పెయిర్స్ కలిసి నటిస్తున్నారంటే సినిమాపై బజ్, హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : Allu Aravind : సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదు
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
టాలీవుడ్‌లో కొత్తందాలు, కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్న తరుణంలో హిట్ పెయిర్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం తగ్గిపోతున్నాయి. అయినా సరే కొంత మంది మేకర్స్ మాత్రం జోడీలను రిపీట్ చేస్తూ ప్రాజెక్టుపై క్యూరియస్ కలిగిస్తున్నారు. అలాంటి పెయిర్‌లో ఫస్ట్ వరుసలో ఉంది వెంకటేశ్ అండ్ మీనా. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో సిక్స్ ఫిల్మ్స్ వచ్చాయి. ఈ ఆరు సూపర్ డూపర్ హిట్సే. ఇప్పుడు ఈ జోడీ దృశ్యం- 3 రూపంలో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో ఈ బొమ్మ సెట్స్‌పైకి వెళ్లనుంది. గీతాగోవిందంతోనే హిట్ పెయిర్‌గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక.. మరోసారి కొలబరేట్ కాబోతున్నారు. డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించకపోయినా.. ఈ మూవీ మాకెంతో స్పెషల్ అంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఈ జంట. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తోన్న వీడీ14 చిత్రంలో మరోసారి పెయిర్ అప్ కాబోతున్నారు. ప్రజెంట్ కింగ్డమ్‌తో బిజీగా ఉన్న విజయ్.. నెక్ట్స్ ఈ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. ఇటు రష్మిక కూడా బోలెడన్నీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 1850 బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న పీరియాడిక్ డ్రామాలో కనిపించబోతున్నారు ఈ ఆల్ట్రా మోడ్రన్ పెయిర్.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!