టిల్లు స్క్వేర్తో హోమ్లీ లుక్కు నుండి మేకోవర్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది డ్రాగన్‌తో ఓ మంచి శుభారంభాన్ని తీసుకున్నాన్న ఆనందాన్ని రీసెంట్లీ వచ్చిన జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చెరిపేసింది. టైటిల్ వివాదం వల్ల సరైన ప్రమోషన్లు చేయక ఏదో రిలీజ్ చేశామంటే చేశాం అని తూతూ మంత్రంగా, వ్యవహారం సాగింది. దీని వల్ల కేరళలో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఫిల్మ్ తన కెరీర్‌కు యూజ్ కాకుండా పోయింది. ఈ […]
సినిమా స్టార్ కాగానే హీరో కనిపించే విధానానికి చెక్ పెట్టేస్తున్నారు మేకర్స్. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లేదా ఓ చిన్న ఎలివేషన్లతో హీరో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మినిమం అరగంట గ్యాప్ ఉండాల్సిందే. ఈ మధ్య సలార్, కల్కిలో అరగంట తర్వాతే యంగ్ రెబల్ స్టార్ దర్శన భాగ్యం లభించింది.. జస్ట్ కటౌట్ కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్. ఈ గ్యాప్ పెద్దగా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కూలీ, వార్ 2లో […]
మాస్ జాతరతో లాస్ట్ ఫోర్ ప్లాప్స్ లెక్కలు సరిచేయాలనుకుంటున్నాడు మాస్ మహారాజ్. సోలో హీరోగా ధమాకా తర్వాత హిట్ చూడని రవితేజ. ఈసారి మనం కూడా కొట్టినం అనే టాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దిశగా తన వంతు కృషి చేస్తున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో కలిసి మరోసారి జోడీ కట్టి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతోన్న ఈ మూవీ […]
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ […]
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జటాధర’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై ప్రేరణ అరోరాతో జీ స్టూడియోస్ మరియు సుధీర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలివుడ్ స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ లైన్ లో జటాధర టీజర్ ను రిలీజ్ చేసారు. శివుని జటల […]
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే కన్నడ సూపర్ హిట్ సినిమా సు ఫ్రమ్ సు తెలుగు వర్షన్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. అలాగే హాస్య నటుడు ప్రవీన్ లీడ్ రోల్ లో బకాసుర రెస్టారెంట్ సినిమా కూడా నేడే విడుదల కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ […]
నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. హిట్ 3 కారణంగా డిలే అవుతూ వచ్చిన ది ప్యారడైజ్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. Also Read : Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని […]
ప్రస్థానం, రిపబ్లిక్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ గా వెబ్ సిరీస్ ‘మయసభ’. సోనీ లివ్ ఒరిజినల్స్ గా వచ్చిన ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు, వారి నిజ స్వభావం వంటి అంశాలు, అలాగే ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు వంటి అంశాలను ముడిపెడుతూ తెరకెక్కించిన మయసభ అద్భుతమైన స్పందన […]
టాలీవుడ్ లో బంద్ఇంకా కొనసాగుతోంది. తమకు రోజు వారి వేతనాల 30% పెంచాలని కార్మిక సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ కు బంద్ ప్రకటించారు. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేసాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు కూడా షూటింగ్స్ ఆగిపోయాయి. Also Read : Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. […]
హీరో ఎలివేషన్లకు, ఊర మాస్ ఫైట్లకు, హారర్ కామెడీలతో విసుగుపోయిన బాలీవుడ్ జనాలకు హార్ట్ టచ్చింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ సైయారా. పెద్ద హైప్ అండ్ హోప్ లేకుండా జులై 18న థియేటర్లలోకి వచ్చి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యేలా కాసుల సునామి సృష్టిస్తోంది. సినిమా వచ్చి ఇరవై రోజులైనా గల్లాపెట్టి నింపుతూ నిర్మాతలకు ఊహించనంత పర్సెంటైజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్ […]