-
Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. Also Read […] -
Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్‌తోనే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ టీజర్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు అద్భుతంగా […] -
Pradeep Ranganathan : ఇంటెలిజెంట్ డైరెక్టర్ తో ప్రదీప్ రంగనాథన్ సినిమా ఫిక్స్
టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. Also Read : Release Postpone : ఏప్రిల్ […] -
Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు
మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్‌లో ఓ క్రేజ్. వీళ్లిద్దరి కొలబరేషన్స్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యంకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్ట్స్ దృశ్యం3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే23కి పోస్ట్ పోన్ చేసుకుంది. Also Read : Rajamouli : ధురంధర్ […] -
Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?
ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో రాజమౌళి.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్‌ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వారణాసి సినిమా ఒక్కటే […] -
Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ
అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ విషయంలో ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చడంతో, ఈసారి కచ్చితంగా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం ‘లెనిన్’ పనుల్లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో మరో క్రేజీ కాంబో గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Also Read : Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల […] -
Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. ఇది నిజంగా హెల్తీ ట్రెండా? లేక కలెక్షన్స్ గేమా.. స్టార్ హీరోలు క్లాష్ అవాయిడ్ చేస్తున్నారా.. లేక తమ మార్కెట్‌ని సేఫ్ చేసుకోవడానికే వాయిదాలు వేస్తున్నారా అన్నది పక్కన పెడితే టాలీవుడ్ లో పోస్ట్ పోన్ ట్రెండ్ గాట్టిగా నడుస్తోంది. మొదటగా పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19, 2026న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో అదే సమయంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ […] -
Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!
తన అభిమానులను మరోసారి మిర్చి రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు డార్లింగ్ ప్రభాస్. టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘బైకర్’ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అటు శర్వానంద్‌తో ప్రభాస్‌కు మంచి బాండింగ్ ఉంది. దీంతో.. ఈ సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. బైకర్ చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డార్లింగ్. తనదైన […] -
Prabhas : స్పిరిట్.. ఎక్కడి వరకు వచ్చింది?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల వల్ల ‘స్పిరిట్’ షూటింగ్ డిలే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ ఈ సినిమా కోసం భారీగా బల్క్ డేట్స్ కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. Also Read : Tovino […] -
Tovino Thomas : టాలీవుడ్ మూవీస్ మేకింగ్ పై మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ సెటైర్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళం మరియు తెలుగు సినిమాల మేకింగ్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మలయాళంలో కథకు సహజత్వానికి పెద్దపీట వేస్తే.. తెలుగులో భారీతనం కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా ఒక మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ టాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాను ఎందుకు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానో ఆయన స్పష్టంగా వివరించారు. Also Read : Jana Nayagan : […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!