తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read […]
ఆగస్టు 14నే కాదు ఇయర్ ఎండింగ్లో కూడా ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్దమవుతున్నారు. వాళ్లే రణవీర్ సింగ్ అండ్ షాహీద్ కపూర్. రణవీర్ ధురంధర్ తో ఈ ఇయర్ ఎండింగ్ రాబోతున్నాడు. తెలుగులో రాజా సాబ్ వస్తున్న డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. దీంతో మరోసారి నార్త్, సౌత్ మధ్య ఫైట్ తప్పేట్లు లేదు అనుకున్న టైంలో రాజా సాబ్ వాయిదా పడొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ హీరోగా […]
బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ […]
రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ చేస్తున్నారా ఇది ప్రజెంట్ మూవీ లవర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లలోనూ, స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు దర్శక ధీరుడు. రీసెంట్లీ ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఆలస్యం.. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Also Read : Betting App Case : ఈడీ […]
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీల పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి ల పై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ ఇటీవల ఈడీ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్ సైబరాబాద్ […]
ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ […]
రాకింగ్ స్టార్ మనోజ్ మంచు సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ఫుల్ కథలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించాడు మనోజ్. మరోవైపు పీపుల్స్ మీడియా నిర్మించే మిరాయ్ సినిమాలో మరొక డిఫ్రెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పడు మరో సినిమాను ప్రకటించాడు మనోజ్. డెబ్యూ దర్శకుడు హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్ మరియు నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ ఇతిహాసం తెలుగు […]
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. Also Read : The RajaSaab […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. Also Read : Ravi Teja : రోత పుట్టించిన మాస్ […]