యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ […]
60 ప్లస్ లో హీరోలు ఏం చేస్తారు. మహా అయితే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్ హీరోలు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు రూ. 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. Also Read : Coolie […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్ […]
టాలీవుడ్ లో కొనసాగుతున్న షూటింగ్స్ బంద్ 9వ రోజుకు చేరుకుంది. కానీ పరిస్కారం దొరకలేదు. నిన్న తెలంగాణ ఎఫ్ డి సి ఛైర్మెన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో విడి విడి గా చర్చించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని ఫెడరేషన్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. Also Read : Tollywood : వార్ 2, కూలీ టికెట్స్ […]
ఆడియెన్స్ ని తెలుగు నిర్మాతలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టేసి మాకు అంత అయింది ఇంత అయింది అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సగటు సినిమా అభిమాని నడ్డి విరుస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రభుత్వం అండదండలు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా దొరికిన కాడికి దోచుకోవాలని జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా టికెట్స్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తెస్తోంది. Also Read […]
యాక్షన్ ఎంటర్టైన్మెంట్కు బాలీవుడ్ అర్థం మార్చేస్తోంది. హీరోయిజానికి కొత్త బాష్యం చెబుతోంది. నలుగురు రౌడీలను హీరో చితకబాదే దగ్గర నుండి పదునైన వెపన్స్‌తో శత్రువుల బాడీని తూట్లు పొడుస్తూ.. రక్తపాతం సృష్టించడమే సినిమాగా చూపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మోజులో పడి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ ధోరణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్త్ బెల్ట్‌లో హింసాత్మక చిత్రాల సంఖ్య రానూ రానూ పెరుగుతోంది. ఆ మధ్య వచ్చిన కిల్, యానిమల్ సిల్వర్ స్క్రీన్‌పై అత్యంత బ్లడ్ […]
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీలో టాలీవుడ్ కార్మికుల చేస్తున్న బంద్ వివరాలను మంత్రికి వివరించారు నిర్మాతలు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామన్నారు దుర్గేష్. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని సూచించారు మంత్రి దుర్గేష్. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ప్రత్యేక చర్చలు జరిపి ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పై మరింత […]
ఒక్కోసారి కథ కాదు టైటిల్ లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ ను ముందు థియేటర్ కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర… ఒక పవిత్రమైన శబ్దం. శివుడి రూపం. శాంతంగా కనిపించినా శత్రువుల మీద శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్లీ వచ్చాడు! మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ రెండు […]
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ […]
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండీ హీరోయిన్గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ […]