టాలీవుడ్ లో గత ఐదు రోజులుగా షూటింగ్స్ లేక మూగబోయింది. వేతనాల పెంపుపు పై కార్మిక సంఘాలకు, ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య మొదలైన వివాదం బంద్ కు దారి తీసింది. ఈ విషయమై ఈ రోజు పలువురు చిన్న సినిమా నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీ. కళ్యాణ్ : చిన్న సినిమాల నిర్మాతలతో సమావేశం నిర్వహించాము. చిన్న నిర్మాతలు మార్కెటింగ్ లేక థియేటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. […]
SS రాజమౌళి : స్టూడెంట్ నెం.1 తో స్టార్ట్ చేసిన జర్నీ “ట్రిపుల్ ఆర్” దాకా సరిగ్గా 12 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేదు. బాహుబలి 1,2 & RRR తో టాలీవుడ్‌ని పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లిన ఫస్ట్ డైరెక్టర్ జక్కన్న. RRR తర్వాత అయితే ఇండియా కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కు తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు రాజమౌళి సినిమాకి రూ. […]
శ్రీలీల ఉంటే ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరో భామను వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్‌కే కాదు ఐటమ్ నెంబర్‌కు ఫర్ ఫెక్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. డ్యూయెట్ సాంగైనా, ఊర మాస్ పాటైనా మేడమ్ రచ్చ రంబోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లకు నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్ బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది. Also Read : Anushka : రెండేళ్లుగా హిట్ చూడని […]
వేదం తర్వాత క్రిష్- అనుష్క మూవీలో వస్తోన్న ఫిల్మ్ ఘాటీ. దాదాపు 15 సంవత్సరాల తర్వాత కొలబరేట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న సౌత్ క్వీన్‌కు.. కొండ పొలం ప్లాప్ తర్వాత హరి హర వీరమల్లు సగం టేకింగ్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు షిఫ్టైన క్రిష్‌కు మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ ఇద్దరికే కాదు.. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభుకు కూడా క్రూసియల్ మూవీ. లెజెండరీ హీరో […]
తమిళ స్టార్ హీరో నటిస్తున్న చివరి సినిమా జననాయగాన్. విజయ్ కెరీర్ లో 69వ గా రాబోతున్నఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు విజయ్ కు కూతురిగా నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ […]
సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకే లీగ్‌కి చెందిన హీరోలు. మిగతా హీరోలతో పోలిస్తే నాగార్జునకు చాలా బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి ఆయన రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నెగిటివ్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే విలన్‌గా కనిపిస్తున్నాడని వార్త చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. Also Read : Pawan Kalyan : స్పీడ్ […]
కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ లో స్పై యాక్షన్ మూవీ వార్ 2. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ కావడం, వార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయాన్ ముఖర్జీ […]