ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. గత నెల 27న విడుదలై నేటికి 5వ వారంలోకి […]
యంగ్ హీరో నితిన్ లాస్ట్ హిట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ. ఆ తర్వాత 5 సినిమాలు చేసాడు ఈ కుర్ర హీరో. కానీ ఒక్కటి కూడా కనీసం యావరేజ్ గా కూడా నిలవలేదు. వేటికవే డిజాస్టర్ లుగా నిలిచాయి. కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. భీష్మాతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. […]
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు, ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ ముగించి నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తుండగా, […]
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానేర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్టు అధికారకంగా […]
కిరణ్ అబ్బవరం దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ‘క’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ దఫా హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కాసింత […]
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్ సే కథానాయకగా నటిస్తోంది. అత్యంత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై వివేక్ కూచిబొట్ల, TG విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన స్పందన లభించింది. కాగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ప్రారంభించింది పీపుల్స్ మీడియా. ఇప్పటికే హిందీ రైట్స్ […]
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్, దిల్ రాజు svc సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా, వైజయంతి మూవీస్ రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు. పైకి అంతా బాగానే ఉన్న లోలోపల పోటీ గట్టిగా ఉంటుంది. తమ సినిమా ముందుగా రావాలంటే తమదే రావాలని పంతాలకు వెళ్లడం, తమ సినిమా రిలీజ్ ఉంటే పక్కవారి సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఉండడం అదంతా ఒక రకమైన రాజకీయం. కాగా టాలీవుడ్ లొని రెండు […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. హరీష్ శంకర్, రవితేజ కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. రవితేజ గత రెండు, మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఇటీవల ఈ […]
నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు. కాగా నందమూరి […]