Kalki: కల్కి అన్ స్టాపబుల్.. అన్ బీటబుల్ రికార్డ్స్.. మెుత్తం ఎన్ని కోట్లంటే..?
- రెబల్ స్టార్ కలెక్షన్ల ప్రభంజనం కల్కి
- 5వ వారంలోకి అడుగు పెట్టిన కల్కి
- నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. గత నెల 27న విడుదలై నేటికి 5వ వారంలోకి అడుగుపెట్టింది కల్కి.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్నపెద్ద హీరో సినిమా కల్కి మాత్రమే. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు ఏవి థియేటర్లలో నిలబడలేదు. ఆగస్టు 15న రానున్నరామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ వచ్చే వరకు కల్కి సినిమాకు థియేటర్ రన్ ఉంటుంది. కాగా ప్రపంచవ్యాపంగా కల్కి రూ. 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాత అశ్వనిదత్. ఓవర్ సీస్ లో $18 మిలియన్ల క్రాస్ చేసి 20మిలియన్ల దిశగా సాగుతుంది కల్కి. వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు కొద్దిగా నెమ్మదించాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం స్టడీగా ఉన్నాయి. మరోవైపు నిర్మాత అశ్వనీదత్ కు ఈ చిత్రం లాభాల వరద పారిస్తోంది. వరల్డ్ వైడ్ గా కల్కిసాధించిన కలెక్షన్స్ ప్రకారం నిర్మాత అశ్వినీదత్ కు ప్రస్తుతం అటు ఇటుగా రూ 125 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తోంది.అటు నైజాంలోను ఈ చిత్రం 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టి ప్రభాస్ ను నైజాం నవాబ్ గా నిలిపింది.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
Also Read: Nithin : వెబ్ సీరిస్ దర్శకుడితో నితిన్..ఎవరా దర్శకుడు.?
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!