SanjayDutt : సంజయ్ దత్ పని కానిచ్చేసిన పూరి జగన్నాధ్..!
- డబుల్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ పనులు
- పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఫుల్ బిజీ బిజీ
- ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు, ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రస్తుతం షూటింగ్ ముగించి నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తుండగా, ప్రమోషన్స్ లో వేగం పెంచింది ఇస్మార్ట్ టీమ్. ఇటీవల విడుదలైన రెండు పాటలు మరియు టీజర్‌కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింత మాస్ అడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటి భాగం కంటే డబుల్ డోస్ ఉంటుందని తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ కు సంగీతం అందించారు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాలకు 56 కోట్లకు, హిందీ 6కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో స్ట్రాంగ్ కమ్ ఇవ్వాలని అటు పూరి, ఇటు రామ్ అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
Also Read: Bellamkonda: జెట్ స్పీడ్ లో బెల్లం కొండ..మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!