టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను సూచిస్తూ, సినిమాలోని కీలక పాత్రలను ఆవిష్కరించేలా ఫస్ట్ గేర్ […]
తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను […]
టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు […]
తమిళ స్టార్ కమెడియన్ సూరి ఇటీవల కాలంలో హీరోగా టర్న్అయి సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమాగా విడుదలై లో నటించాడు. రెండవ చిత్రంగా ‘గరుడన్’ లో నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ముఖ్య పాత్రలో వచ్చిన ‘గరుడన్’ చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వవ చిత్రంలో సూరి నటనకు అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా […]
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం […]
నేచురల్ నాచురల్ స్టార్ నాని హీరోగా తమిళ పొన్ను ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ సినిమా “సరిపోదా శనివారం”. ఈ మూవీ పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. సరికొత్త కథాంశం, వివేక్ ఆత్రేయ అద్భుతమైన టేకింగ్ తో రానున్న ఈ చిత్ర ట్రైలర్ sj సూర్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా […]
పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాల రిలీజ్ అనేది కొంత రిస్క్ అయినా సరే టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లేదా లాంగ్ వీకెండ్ హాలిడే నాడు రెండు మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న బడ్జెట్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ చిన్న సినిమాకు సపోర్ట్ గా పెద్ద బ్యానర్ లేదా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడం లేదా కంటెంట్ మీద నమ్మకం అయినా అయిండొచ్చు. […]
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవల లవ్ గురు చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు కానీ హిట్ మాత్రం దక్కలేదు. తుఫాన్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని బావిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగులో నేను మీకు తెలుసా చిత్రానికి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయంలో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, […]
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో ప్రారంభించాడు. ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ […]