Kiran abbavaram : కుమ్మేసిన కిరణ్ ‘క’ థియేట్రికల్ బిజినెస్ ..!
- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం "క"
- థియేట్రికల్ బిజినెస్ డీల్ క్లోజ్
- జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ‘క’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ దఫా హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కాసింత ఆసక్తిని రేకెత్తించింది. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ‘ క ‘ థియేట్రికల్ బిజినెస్ కు మంచి గిరాకి ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ముగిసాయి. పొలిమేర -3 నిర్మాత నందిపాటి వంశీ రెండు తెలుగు రాష్టాల హక్కులు కొనుగోలు చేసారు. 13 కోట్ల రూపాయల దగ్గర మొదలైన బేరం 12 కోట్ల రూపాయల దగ్గర ఫైనల్ చేశారు. అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని కిరణ్ అబ్బవరం చిత్రం ఈ రేంజ్ బిసినెస్ చేయడం మాములు విషయం. ఒక రకంగా కిరణ్ జాక్ పాట్ కొట్టాడని చెప్పాలి. కాగా ఈ హీరో తన మార్కెట్ పరిధికి మించి భారీ బడ్జెట్ తో ‘క’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఏ చిత్రానికి సామ్ సీ యస్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కిరణ్ కు ‘క ‘ రూపంలో హిట్ దక్కుతుందేమో చూడాలి.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read: Mr.Bachchan: భారీ స్థాయిలో బచ్చన్ థియేట్రికల్ బిజినెస్..కానీ..?
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!