Mr.Bachchan: భారీ స్థాయిలో బచ్చన్ థియేట్రికల్ బిజినెస్..కానీ..?
- మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ భారీ ధర
- ఆగస్టు 15న విడుదల కానున్న బచ్చన్
- హిందీ రైట్స్ రూ.25 కోట్లకు డీల్ క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్ సే కథానాయకగా నటిస్తోంది. అత్యంత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై వివేక్ కూచిబొట్ల, TG విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన స్పందన లభించింది.
కాగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ప్రారంభించింది పీపుల్స్ మీడియా. ఇప్పటికే హిందీ రైట్స్ ను 25 కోట్ల రూపాయలకు అమ్మకాలు జరిపారు నిర్మాతలు. అటు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 35కోట్ల రూపాయల దగ్గర ప్రారంభించారు. కేవలం ఆంధ్ర హక్కులు రూ. 18 కోట్ల కోట్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా జనాలు. రవితేజమీద ఆ రేట్ అంటే ఆంధ్ర బయ్యర్లు అటు ఇటు తచ్చాడుతున్నారు. ఫైనల్ గా ఎక్కడ ఎగుతుందో ఇవాళో రేపో తేలనుంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇప్పటిదాకా నైజాంలో కొనసాగుతున్న సెటిమెంట్ ను పక్కన పెట్టింది పీపుల్స్ ఫ్యాక్టరీ. రెగ్యులర్ గా పీపుల్స్ మీడియా సినిమా ఏదైనా నైజాం ఎప్పుడు మైత్రీ మూవీస్ పంపిణి చేస్తుంది. కానీ తొలిసారి ఆ మైత్రీని కాదని svc సినిమాస్ అయినటువంటి దిల్ రాజు చేతిలో పెట్టారు. ఆగస్టు15న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. డబల్ ఇస్మార్ట్ తో పాటు మరో మూడు సినిమాలతో పోటీ పడనున్నాడు బచ్చన్. అటు డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బచ్చన్ రైట్స్ 19.50కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చిత్రంలోని రెప్పల్ డప్పల్ అంటూ సాగే సెకండ్ సింగిల్ ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది.
Also Read: Tollywood : దిల్ రాజు సినిమాను వెనక్కు నెట్టిన మైత్రి మూవీస్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు