Tollywood : దిల్ రాజు సినిమాను వెనక్కు నెట్టిన మైత్రి మూవీస్.
- మరోసారి మైత్రి vs దిల్ రాజు
- నైజాంలో వేగంగా అడుగులేస్తున్న మైత్రి
- వరుస సినిమాలో నిర్మిస్తున్న దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్, దిల్ రాజు svc సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా, వైజయంతి మూవీస్ రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు. పైకి అంతా బాగానే ఉన్న లోలోపల పోటీ గట్టిగా ఉంటుంది. తమ సినిమా ముందుగా రావాలంటే తమదే రావాలని పంతాలకు వెళ్లడం, తమ సినిమా రిలీజ్ ఉంటే పక్కవారి సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఉండడం అదంతా ఒక రకమైన రాజకీయం.
కాగా టాలీవుడ్ లొని రెండు టాప్ సంస్థలు ఒకే హీరోతో వేరు వేరుగా సినిమాలు చేయబోతున్నాయి. రెండు అధికారకంగా ప్రకటనలు కూడా ఇచ్చాయి. అవి మరేవో కాదు ప్రస్తుతం నం .1 ప్రొడక్షన్ హౌస్ గా దూసుకువెళుతున్న మైత్రి మూవీస్, మరోటి ఎప్పటి నుండో చిత్రసీమలో కొనసాగుతూ థియేటర్ల రాజ్యాన్ని శాసించే దిల్ రాజు svc సినిమాస్. ఈ రెండు సంస్థలు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ముందు ఎవరి సినిమా వెనక అనే తకరారు నడించింది.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ఈ నేపథ్యంలో ముందుగా మైత్రి మూవీస్ సినిమా మొదలెట్టనున్నాడు దేవరకొండ. గతంలో విజయ్ దేవరకొండ తో ‘టాక్సీవాలా’ వంటి హిట్ చిత్రాన్నీ తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాయన్ రెండవ సారి విజయ్ తో పనిచేయబోతున్నాడు. ఇక దిల్ రాజు నిర్మించే చిత్రానికి రాజావారు రాణివారు చిత్రనికి డైరెక్ట్ చేసిన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. శ్రీలంకలో షూటింగ్ చేస్తున్న ఈ చిత్రం నుండి విజయ్ లుక్ ఫోటో లీక్ కావడం అవి నెట్టింట వైరల్ గా మారడం చకచకా జరిగాయి.
Also Read: Raviteja : మిస్టర్ బచ్చన్ OTT రైట్స్ డీల్ క్లోజ్..!
తాజావార్తలు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!