బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది. అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా […]
స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబతో సరికొత్త కథతో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు యంగ్ హీరో విశ్వక్ […]
డిసెంబరు సినిమాల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. అందరి కంటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల పరిస్థితి అయోమయంగా తయారయియింది. ఈ డిసెంబరులో అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప – 2, శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ సినిమాలు థియేటర్లలోకి రానున్నట్టు అధికారకంగా ప్రకటించాయి. ఈ రెండు చిత్రాలతో పాటు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అదే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు పెద్ద […]
‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆ చిత్ర విజయంతో తెలుగులో వరుసగా హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.. ఇది ఇలా ఉంటే ఈ భామ హిందీ చిత్రాలలో […]
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో […]
ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పలు సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్‌బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్‌బాబు బర్త్‌డే రోజు ఈ […]
రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూర్తి నుండి వస్తున్న ఈ చిత్రం భారీగా బిజినెస్ చేయడం […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన […]
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా […]
సంక్రాంతి అంటే పల్లెటూరు అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలు, కొత్త అల్లుడుకి మర్యాదలతో పాటు ఫ్యామిలీ తో పాటు సినిమా చూడడం అనేది కూడా ఒక భాగం. పొంగల్ హాలిడేస్ కు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా B,C సెంటర్లు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో హోరెత్తుతాయి. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్సాఫీస్ […]