తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. […]
నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన ‘ఆ’ చిత్రంతో టాలీవుడ కి పరిచయమయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. విభిన్న కథాంశంతో వచ్చిన ఆ చిత్రంతో ఇండస్ట్రీని అలాగే నిర్మాతలను ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. తదుపరి సీనియర్ హీరో రాజశేఖర్ కథానాకుడిగా కల్కి చిత్రానికి దర్శకత్వం వహించి యాంగ్రీ యంగ్ మ్యాన్ కు హిట్ అందించాడు. ఆ కోవలోనే బాలనటుడు తేజాసజ్జా హీరోగా జంబి రెడ్డితో సూపర్ హిట్ అందించాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం […]
రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ నటించిన ‘షాక్’ చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా మిరపకాయ్ తో సూపర్ హిట్ అందించాడు హరీష్ శంకర్. వీరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ […]
పీపుల్స్ మీడియా అత్యంత భారీగా నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మాస్ రీయూనియన్ ను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయకగా నటించనుంది. కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని స్వాతంత్రాదినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్ […]
స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మరొక స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర […]
టాలీవుడ్ ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను మరొక సారి థియేటర్లలో విడుదల చేసి, పాత రోజల జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆ మధ్య చల్లబడింది. ఫ్యాన్స్ ఏమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరికి నిరాశ ఎదురైంది. కనీసం 10 టికెట్స్ కూడా బుక్ అవ్వక షోలు క్యాన్సిల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయ్. కాగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాదించడంతో పాటు ప్రస్తుత క్యాబినెట్ లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ పవర్ స్టార్ ను మరో సారి సిల్వర్ స్క్రీన్ ఫై చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ హీరో నటిస్తున్న సినిమాల సంగతి అయోమయంలో […]
సినిమాల విడుదల విషయంలో ఆంధ్రలో ఒక పద్ధతిలో , తెలంగాణ వ్యాప్తంగా మరో పద్ధతిలో చేస్తుంటరు నిర్మాతలు. బడా నిర్మాణ సంస్థలకు ఆంధ్రలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆయా సంస్థల నుండి వచ్చే సినిమాలు ఏరియాల వారి వాళ్లే రిలీజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ వ్యవహారం అలా ఉండదు. దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ మూవీస్, గీత ఆర్ట్స్. దాదాపు ఈ నాలుగు సంస్థల ముందుంటాయి రెగ్యులర్ గా దిల్ రాజు మాత్రమే లైన్ లో […]
ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడు లేదా హీరో నుండి తర్వాత వచ్చే సినిమాలకు విపరీతమైన డిమాండ్, బజ్ ఉండడం సహజం. కానీ ఇండస్ట్రీ డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుని సినిమాకు అలాగే ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన హీరో సినిమాకు అదిరిపోయే డిమాండ్ ఉండడం అంటే మాటలు కాదు. అది కొందరికే సాధ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు, హీరో కూడా ఆ కోవకు చెందిన వారే అనడంలో సందేహం లేదు. […]
ఆంధ్రాపోరి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. పూరి జగన్నాధ్ కొడుకు అనే బ్యాంకింగ్ ఉన్న సినిమా ఆఫర్లు వరుసగా వచ్చిన హిట్లు మాత్రం ఆకాశ్ ని వరించలేదు. తన తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన మెహబూబా తదితర చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ రోజు ఆకాష్ పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనపేరులోని ఆకాష్ పూరి లో పూరి ని తీసేసి ఆకాష్ జగన్నాధ్ […]