ZEBRA : లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జీబ్రా’
- సత్యదేవ్ తాజా చిత్రం జీబ్రా
- ముఖ్య పాత్ర పోషిస్తున్న కన్నడ నటుడు డాలీ ధనుంజయ
- రిలీజ్ డేట్ నుప్రకటించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యారక్టర్ ఆర్టిస్టు గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజగా సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం మరియు దినేష్ సుందరం నిర్మించారు. ఈ రోజు, మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఉద్దేశించిన మోషన్ పోస్టర్ విడుదల చేసారు.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..
Also Read
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో థియేటర్లలోకి రానుందని గతంలో వెల్లడించారు. ఈ దీపావళికి రిలీజ్ కానున్న ఈ సినిమా తప్పక అలరిస్తుందని యూనిట్ భావించింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా దీపావళి రేస్ నుండి తప్పుకుంది. అయితే నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాను నవంబరు 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వరుస ఫ్లోప్స్ కు బ్రేక్ వేసి ఈ దఫా ఎలాగైనా సక్సెస్ ఇస్తుందని ఎంతో ఆశగా, నమ్మకంగా ఉన్నాడు హీరో సత్యదేవ్. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సత్యదేవ్ కు ఎటువంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!