NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..
- దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్
- వార్ - 2 షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ బిజీ
- త్వరలో ప్రశాంత్ నీల్ సెట్స్ లో అడుగెట్టనున్న తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర హంగామా దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో స్ట్రాంగ్ మార్క్స్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ లోకి మారాడు తారక్.
Also Read : Lawrence : కాల భైరవుడిగా భయపెడుతున్న లారెన్స్..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. గతంలో రామ నాయుడు స్టూడియో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేసారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా నవంబర్ లాస్ట్ వీక్ నుండి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది. కానీ జూనియర్ ఎన్టీయార్ జనవరి 2025 లో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ లోగా వార్ -2 ను షూట్ ముగించేస్తాడు. కొంత గ్యాప్ తీసుకుని ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ మార్చి జనవరి చివరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనుంది యూనిట్
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!