Kiran Abbavaram : ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన కిరణ్ అబ్బవరం..
- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా 'క'
- గ్రాండ్ గా 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్
- విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన కిరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజావారు రాణిగారు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం `ఎస్‌ఆర్ కళ్యాణమండపం`తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించిన కిరణ్ కు ప్లాప్స్ ఎదురయ్యాయి.దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంగళవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. క స్టేజ్ పై తనపై విమర్శలు చేస్తున్న వారికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” అసలు మీకు కిరణ్ అబ్బవరం తో ప్రాబ్లమ్ ఏంటి, ఎస్‌ఆర్‌కళ్యాణ మండపం` సమయంలో ఎంతో మంది తనని అభిమానించారు. కానీ గత సినిమాలు ఫ్లాప్ అవడంతో కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు, గత ఏడాదిగా ట్రోల్ల్స్ ఎక్కువయ్యాయి, తన లుక్‌పై, సినిమాలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంతో సమస్య ఏంటి? అసలు నేను సినిమాలు చేయకూడదా? అంతేకాదు మీకు ఓ విషయం చెప్పాలి.. చెక్ పోస్ట్ దగ్గర ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళు తీసిన సినిమాలో నాపై ట్రోల్ చేసారు. అసలు నా మీదా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, నాతో మీకు అసలు ఏంటి ప్రాబ్లెమ్. ఆ ట్రోలింగ్ వల్ల ఫ్యాన్స్ నాకు కాల్ చేసి, ఏంటీ బ్రో మీ మీద మరీ ఇలా చేస్తున్నారని చెప్పారని, అది ఎంతో బాధ కలిగించింది. నేను ఇప్పటివరకు ఎనిమిది సినిమాల్లో నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయి, అంటే నేను ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదు. హిట్స్ ప్లాప్స్ అందరి లైఫ్‌లో కామన్, అసలు నాలాంటోడు సినిమాలు తీసి థియేటర్ వరకు రావడమే సక్సెస్” అని అన్నారు.
Also Read
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
తాజావార్తలు
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!