Amaran : సాయి పల్లవిపై సెల్ ఫోన్ విసిరిన అభిమాని..
- శివ కార్తికయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వస్తున్న అమరన్
- దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరోసారి పెంచింది.
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
Selfie theeydaaniki mobile visiri dobbadam endira..😅dagariki vache varaku kuda aagalera?🤦🏼 #Saipallavi #AmaranDiwali pic.twitter.com/7qsJoDlHZX
— santhosh (@santhu0452) October 29, 2024
దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది అమరన్. అందులో భాగంగా ఈ అమరన్ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలుగులో ఈ అమరన్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. కాగా తాజగా అమరన్ యూనిట్ కేరళలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ మాల్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సాయిపల్లవి, శివ కార్తీకార్తికేయన్. ప్రెస్ మీట్ అనంతరం సాయి పల్లవిని ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని కోరగా అభిమాని కోరిక మేరకు సాయి పల్లవి స్టేజి దిగుతుండగా సదరు అత్యుత్సహంతో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను సాయి పల్లవి పై విసిరాడు. అయితే ఆ ఫోన్ సాయి పల్లవికి కాస్త దూరంగా కాళ్ళ దగ్గర పడింది. దింతో సాయి పల్లవి ఆ మొబైల్ తీసి అభిమానితో సెల్ఫీ దిగి ఇంకోసారి అలా చేయకు అని గట్టిగానే చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Also Read : Kiran Abbavaram : ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన కిరణ్ అబ్బవరం..
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!