KA : ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
- కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న 'క'
- కెరీర్ హయ్యెస్ట్ ధరకు 'క' థియేట్రికల్ రైట్స్
- దీపావళి కానుకగా విడుదల కానున్న 'క'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు మేకర్స్. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరక్కేక్కిన ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగ ప్రి రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా బజ్ అమాంతం పెరిగింది.
Also Read : Amaran : సాయి పల్లవిపై సెల్ ఫోన్ విసిరిన అభిమాని..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
నేడు ప్రీమియర్స్ తో రిలీజ్ కానున్న ‘క’ ప్రీ రిలీజ్ బిజినెస్ కిరణ్ సబ్బవరం కెరీర్ లోనే హయ్యెస్ట్ రేట్ కు సేల్ అయింది. ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి రూ. 12 కోట్లకు కొనుగోలు చేసారు. సదరు డిస్ట్రిబ్యూటర్ నైజాం : రూ. 3.6 కోట్లకు, రాయలసీమ : రూ. 1.4 కోట్లు, ఆంధ్ర రూ. 3 కోట్లు రేషియోలో బిజినెస్ చేసారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ రూ. 2 కోట్లు గా డీల్ క్లోజ్ చేసారు. మొత్తం గా వరల్డ్ వైడ్ గా రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగుతున్నాడు కిరణ్ అబ్బవరం. హిట్ టాక్ వస్తే ఈ మొత్తం రికవరీ కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాల అంచనా. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ‘క’ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నీ గంటల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!