Shocking : కంగువ ఎడిటర్ హఠాన్మరణం..
- కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి
- మళయాల బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన యూసుఫ్
- సంతాపం ప్రకటించిన ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య హీరోగా నటిసున్న సినిమా కంగువ. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల తెలుగులోను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న కంగువ యూనిట్ షాకింగ్ తగిలింది. ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన నిషాద్ యూసుఫ్ మృతి చెందారు.
ఇటీవల చెన్నై లో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గిన్నారు యూసుఫ్. ఈవెంట్ లో అందరితో ఎంతో సరదాగా గడిపారు. అలాగే కంగువ పాన్ ఇండియా ప్రమోషన్స్ లోను యూసుఫ్ పాల్గొన్నారు. కానీ నేడు ఉదయం కేరళలోని కొచ్చి లో ఆయన సొంత ఫ్లాట్ లో మృతి చెంది విగత జీవిగా పడిఉన్నారు. వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మళయాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలకు నిషాద్ ఎడిటర్ గా పని చేసాడు. తోవినో థామస్ నటించిన ‘తుళ్లుమల’ సినిమాకు ఎడిటర్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు నిషాద్. కంగువ తో పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తిపు వస్తుందని యూనిట్ భావించింది. అంతలోనే నిషాద్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ వార్తతో కంగువ యూనిట్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. సూర్య, RJ బాలాజీ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా నిషాద్ ను ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. నిషాద్ యూసుఫ్ అకాల మరణానికి గల కారణాల ఇంకా తెలియరాలేదు. నిషాద్ మృతికి కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ తో పాటు కంగువ యూనిట్ సంతాపం ప్రకటించారు.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!