అతడో స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్ని చాల బాగుంటాయ్ కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో నాలుగు సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్టు ఉంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలాని హిట్టు ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే రెండు రెండు సినిమాలు రెండు దారుణ పరాజయాలు. అయిన సరే మనోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా అతడే రాధాకృష్ణ. […]
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది నూతన హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలల్లో ఇంత పెద్ద హిట్ అయిన సినిమా […]
టాలీవుడ్ సినీనటుల ఉత్తమ ప్రదర్శనకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డులను అంజేసేవారు. అప్పటి ప్రభుత్వాలు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు కూడా. కానీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ కాయక్రమాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నంది అవార్డులను ప్రకటించింది, విజేతలకు అవార్డులు అందజేశారు తప్ప వేడుక నిర్వహించలేదు. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించింది. Also Raed: Kiran Abbavaram: […]
టాలీవుడ్ లో మరో ప్రేమ జంట మూడు మూళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట […]
జ్యోతి రాయ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి ఆంటీ అంటే చాలుకుర్రకారుకి ఠక్కున గుర్తొస్తుంది. బుల్లితెరపై ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సిరియల్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది జ్యోతిరావ్ అలియాస్ జగతి. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో జగతిగా నటించి మెప్పించింది. అటు కన్నడలోను పలు సీరియల్స్ చేసింది జగతి ఆంటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో చూడడానికి 40 ఏళ్ల తల్లి పాత్రలో కనిపించినా, జగతి ఆంటీ అసలు వయసు జస్ట్ 30 […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. మరోవైపు ఈ చిత్ర ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాతలు. విశ్వంభర చిత్రాన్ని ఓవర్శిస్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన సరిగమ సినిమాస్, భారత్ అమెరికన్ క్రియేషన్స్ సంయుక్తంగా కొనుగోలు చేసారు. ఈ మేరకు అధికారకంగా వెల్లడించారు నిర్మాతలు. 2025 జనవరి 9న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది విశ్వంభర. […]
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. తంగలాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం, అన్న దానం వంటి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. అదే విధంగా మెగాస్టార్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర. ఈ చిత్రం రిలీజ్ అయి 22 ఏళ్ళు అయిన సందర్భంగా, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర4k క్వాలిటీలో రీరిలీజ్ చేసారు మేకర్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఇంద్ర హౌసేఫుల్ షోస్ తో ఫ్యాన్స్ […]
హైదరాబాద్, 22 ఆగస్ట్ 2024: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆగస్ట్ 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరెళ్ళ సావాసం, […]
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే ఆయన ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు. అలాంటి ఇష్టమైన రంగంలోకి చైతన్య అడుగు పెట్టారు . ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో […]