ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ల లేటెస్ట్ సినిమా పుష్ప -2. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా ఏప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో చిత్ర దర్శకుడు సుకుమార్ కు హీరో అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. బన్నీ గడ్డం కూడా తీసేయడంతో ఆ వార్తలకు మరింత ఊతం వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్ […]
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. Also Read: Rajnikanth: […]
గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని. Also Read: Chuttmalle: […]
జూనియర్ ఎన్టీయార్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ క్వీన్ జాన్వీ కపూర్ తారక్ తో ఆడిపాడనుంది. దేవర నుండి అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. కానీ ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలీజ్నాటి నుండి మిలియన్ వ్యూస్ రాబట్టిన చుట్టమల్లే సాంగ్ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా […]
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్ […]
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. […]
అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. […]
ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు మోజులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు గాని ఒకప్పుడు అన్నా – చెల్లెలి కథాంశంతో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతగా టాలీవుడ్ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరించేవారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం పదండి.. మెగాస్టార్ చిరంజీవి – ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలి […]
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్. […]
సొంత కష్టంతో పైకి ఎదిగాడు మాస్ మహరాజా రవి’తేజ’. కాని ఈయన పేరులో ఉన్న తేజం ఇప్పుడు ఈయన సినిమాలలో లేదు. అభిమానులకు వినడానికి కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. మాస్ మహారాజా లాస్ట్ సుపర్ హిటే ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ధమాకా ఉంది కదా అంటే అందులో సగం కంటే ఎక్కువ క్రెడిట్ డాన్సింగ్ డాల్ శ్రీలీలకు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాల్తేర్ వీరయ్య హిట్ అంటే ఆ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ […]