మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని యమా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది సరిపోదా శనివారం. ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు నేచురల్ స్టార్. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్ […]
నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ బ్యూటీ సమంతహీరోయిన్ గా 2012లో వచ్చిన చిత్రం ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’. తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నాని సామ్ జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి కలిసింది. Also Read: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ప్రస్తుతం నాని […]
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజయాకియల్లోకి రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. విజయ్ రాకతో తమిళనాట ‘తమిళగ వెట్రి కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అవినీతి నిర్మూళనే లక్ష్యంగా విజయ్ పొలిటికల్ జర్నీ సాగనున్నట్టు అయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు విజయ్. ఆ విధంగా కెరీర్ ప్లాన్ చేసాడు ఇళయదళపతి. Also Read: OTT Release : […]
శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలోను ఇటు ఓటీటీలోను బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో చుస్తే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ఇంద్ర 4Kలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. ఇక హోమ్ థియేటర్ అదేనండి ఓటీటీలో చూసుకుంటె రెబల్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ తెలుగు, తమిళ, హిందీ, మళయాలం, […]
Megastar Chiranjeevi Birthday Special: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంతగా తెలియదేమో గాని మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్. […]
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ […]
తమిళనాడు బాహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తలు దారుణంగా చంపేశారు. అప్పట్లో హత్య వ్యవ్యహారం తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కుల అహంకార వ్యక్తులే ఈ హత్య చేసారని దళిత సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. కె.ఆర్మ్ స్ట్రాంగ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక లాయర్ కూడా. తమిళనాడులో న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ధర్నాలు చేపట్టారు. దీంతో ఈ కేసు వ్యవహరాన్ని సీరియస్గా తీసుకుని […]
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్ […]
ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు. […]
అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది, 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం […]