VenkyAnil3 : అరకులోయలో విక్టరీ వెంకటేష్ యాక్షన్..
- విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్
- వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్
- అరకులోయలో తాజా షెడ్యూ ల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : Allu Arjun : బన్నీ – త్రివిక్రమ్ వర్క్ స్టార్ట్.. రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే.?
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ను రేపటి నుంచి అరకు లోయలో మొదలు పెట్టనున్నారు. ఎక్కడ గ్యాప్ లేకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను చక చక ఫినిష్ చేస్తున్నాడు. అరకు లోయలో కీలక సన్నివేశాలు తెరకెకెక్కించి ఆ వెంటనే డెహ్రాడూన్ షెడ్యూల్ పప్లాన్ చేసాడు అనిల్. దాని తర్వాత ముస్సోరిలో మరో షెడ్యూల్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్సోరి షూట్ తో సినిమా షూటింగ్ మొత్తం ముగుస్తోందట. ఇప్పటికే షూట్ కంప్లైట్ అయిన వరకు చక చక డబ్బింగ్ వర్క్ ను కూడా ఫినిష్ చేసేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలలో ఉన్నారు దిల్ రాజు. వరుస ప్లాప్స్ తో ట్రాక్ తప్పిన దిల్ రాజుకు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు , సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!