Kiran Abbavaram : ‘క’ ఓటీటీ రిలీజ్ పై వాళ్లు అలా.. నిర్మాత ఇలా..
- సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క
- క ఓటీటీ స్ట్రీమింగ్ పై గందరగోళం
- వైరల్ గా మారిన నిర్మాత ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా దీపావళి విన్నర్ గా నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరం కు ఈ సినిమాతో భారీ హిట్ దక్కింది. సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు.
Also Read : KA : ‘క’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ డేట్స్ ఇవే.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై గందరగోళం నెలకొంది. అసలేం జరిగిందంటే ‘క’ ఓటీటీరైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ దక్కించుకున్నట్టు కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సదరు సంస్థ నిన్న తమ సోషల్ మీడియా ఖాతలో ‘ నిన్న మా ఆఫీస్ కు ఒక లెటర్ వచ్చింది, నవంబరు కు వస్తున్నాం’ అని ‘క’ ఓటీటీ ఈటీవీ విన్ లో అని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కొద్దీ సేపటి తర్వాత ‘క’ ఓటీటీ ఇప్పుడే రాదు. మీరందరూ మా సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి దీనికి సంబంధించి ఏవైనా అసత్య ప్రసారాలు నమ్మొద్దు అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ అయిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..