శివనిర్వాణ దర్శకత్ంలో నాని, నివేథ థామస్ హీరోయిన్లుగా వచ్చిన నిన్నుకోరి మాంచి ఎమోషనల్ లవ్‌స్టోరీ. కాలేజ్లైఫ్, లవ్‌స్టోరీ, ప్రేమ,పెళ్లి, త్యాగం ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా కథలో పర్ఫెక్ట్గా ఉండడంతో సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన మజిలి కూడా మనసును తాకే ప్రేమకథ కావడంతో ఈసినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజజీవితంలో బార్యాభర్తలు అయిన నాగచైతన్య, సమంత ఇందులో లవర్స్‌గా, బార్యాభర్తలుగా నటించడం సినిమాకు ప్లస్ అయింది. లవ్, ఎమోషన్, త్యాగం శివ […]
సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన బ్రో ప్లాప్ అవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్నా ఈ చిత్రానికి సంబరాల […]
తమిళనాడు ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే అధికార డీఎంకే, తమిళ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. డీఎంకే ప్రవేశ పెట్టిన ఈ బిల్లులో తమిళనాడు రాష్ట్రంలో హిందీని నిషేధించాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనీ ప్రతిపాదిత చట్టంపై చర్చించడానికి నిన్న రాత్రి న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. ఈ బిల్లులో ప్రధాణంగా తమిళనాడు అంతటా హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టాక్ కూడా ఉంది. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో.. ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్ […]
గత కొన్ని ఏళ్లుగా థియేటర్స్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది రీ రిలీజ్ ఫీవర్.. గతంలో సూపర్ హిట్స్ అయిన “మురారి”, “జల్సా”, “ఖుషి”, “దూకుడు”, “మగధీర”, “జగదేక వీరుడు అతిలోక సుందరి” లాంటి సినిమాలు మళ్లీ స్క్రీన్స్ మీదకు వచ్చి, యూత్‌ని, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ ఫ్యాన్ బేస్‌ని గమనించిన మేకర్స్ ఇప్పుడు మరో లెవెల్‌కి వెళ్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మాత్రం రెండు […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార చాప్టర్ 1. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు భారీ ఓపెనింగ్ అందుకుంది. కన్నడలో ఏకంగా రూ. 100 […]
మెగాస్టార్ చిరుప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చివరి షెడ్యూల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరొక యంగ్ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ […]
మిరపకాయ్ టైటిల్ విన్న వెంటనే రవితేజ స్టైల్ గుర్తొస్తుంది కదా ఆ టైటిల్ కూడా ఆయన పెట్టిందే. స్క్రిప్ట్ విన్న వెంటనే “ఈ క్యారెక్టర్ చాలా నాటుగా ఘాటుగా ఉంది. టైటిల్ కూడా మిరపకాయ్ అయితే బాగుంటుందబ్బాయ్” అని రవితేజ చెప్పడంతో, డైరెక్టర్ హరీష్ శంకర్ “అదే పర్ఫెక్ట్ అన్నయా” అన్నారట. తర్వాత సినిమా హిట్, టైటిల్ సూపర్‌హిట్ అంటే టైటిల్ సెన్స్ కూడా హాట్ అండ్ స్పైసీగా ఉండడమే రవితేజ ప్రత్యేకత అని చెప్పొచ్చు. Also […]
దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల.. కానీ అదంతా గతం. మహేశ్ బాబు ఆగడు తో మొదలైన శ్రీనువైట్ల ప్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది టాక్ వినిపించింది. శ్రీను వైట్ల కథ కాకుండా సమజవరాగమనకు పనిచేసిన నందు కథతో ఈ […]