బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88 […]
ఎప్పటిలాగే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి కొన్ని అడుగుపెట్టాయి, మరొకొన్ని అడుగుపెట్టేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడెక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం పదండి.. నెట్‌ఫ్లిక్స్ : మిస్టర్ బచ్చన్ (తెలుగు) – సెప్టెంబర్ 12 ఆయ్ (తెలుగు) – సెప్టెంబర్ 12 సెక్టార్ 36 (హిందీ) – సెప్టెంబర్ 13 బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- […]
సెప్టెంబరు నెల స్టార్ట్ అయి సగం రోజులు గడుస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమాలు ఏమి లేవు. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక భారీ బడ్జెట్ స్టార్ హీరో సినిమా GOAT. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా సెప్టెంబరు 5న గ్రాండ్ రిలీజ్ అయింది. తమిళ్ సంగతి పక్కన పెడితే తెలుగులో ఈ సినిమా సూపర్ ఫ్లాప్ గా నిలిచింది.ఇది తప్ప పెద్ద హీరోల సినిమాలు ఏవి రాలేదు. స్టార్ […]
తమిళ స్టార్ ధనుష్ ఒక వైపు నటిస్తూనే దర్శకుడిగా ఓ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా 2017లో వచ్చిన పా పాండి. కమర్షియల్ గా పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న ధనుష్ దాదాపు 7 ఏళ్ల తర్వాత రాయన్ సినిమాకు డైరెక్ట్ చేసాడు. సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, సెల్వ రాఘవన్, SJ సూర్య […]
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి తన విరాళం అందజేశారు. Also Read : DevaraTrailer : […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. Also Read […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. . పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ […]
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్ […]
యునైటెడ్ స్టేట్స్లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. Also Read : NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..? సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్ […]
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబోలకు ఉండే క్రేజ్ వేరు. రాజమౌళి ఎన్టీయార్, మహేశ్ పూరి, పవన్ హరీష్, బాలయ్య బోయాపాటి వీరి కలయికలో సినిమా అనగానే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరే. అటువంటి బ్లాక్ బస్టర్ కంబినేషన్ మరోసారి జోడి కట్టబోతుంది. అదే బాలయ్య గోపిచాంద్ కాంబో. గతంలో గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేసిన వీరసింహ రెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్యను పంచె కట్టులో, రాయల సీమ యాసలో చూపించిన […]