రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. Also Read : Sumibora : […]
అస్సాంలో కలకలం రేపిన ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో నటి సుమిబోరాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె భర్త తార్కిక్ బోరాను సైతం అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల స్కామ్ ను గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ […]
1- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 లేదా 22 నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ 2 – #35 సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు థియేటర్ విజిట్ చేస్తున్నారు యూనిట్ 3 – నాని లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో రూ. 20.53 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గ నిలిచింది 4 – దేవర ఆంధ్ర, తెలంగాణా లో సింగిల్ స్క్రీన్స్ లో […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ లో ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ […]
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ […]
అనగనగా ఓ యంగ్ హీరో హిట్టు కొట్టి దాదాపు 5 ఏళ్ళు. సినిమాలు అయితే చేస్తున్నాడు కాని హిట్టు మాత్రం రాలట్లేదు. సొంత ప్రోడక్షన్ లో చేసిన సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. హిట్టుకొట్టాలనే కసితో సినిమాలు చేస్తునే ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. తాజాగా రెండు సినిమాలు దర్శకత్వ అనుభవం కలిగిన దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Also Read […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. తారక్ తో పాటు హోంబాలే ఫిలింస్ నిర్మాత కిరంగదూర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, […]
రెండు నెలల కిందట బెంగుళూరు రేవ్ పార్టీలో పోలిసులు చేసిన రైడ్ టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి హేమాతో పాటు మరొక యాక్టర్ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. కానీ ఇక్కడే తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమా ఆంటీ. తానూ ఆ రేవ్ పార్టీలో లేనని, భాగ్యనగరంలో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నానని పోలీసుల కళ్లుగప్పి ఓ వీడియో రిలీజ్ చేసింది […]
ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ సినీ కెరీర్ అలా అలా సాగుతుంది. ఇటీవల రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై ఛీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మరు మోగింది. సినిమాలలో చేసినప్పుడు రాని క్రేజ్ ఒకే ఒక్క కేసు వ్యవహారంతో పబ్లిసిటీ అమాంతం ఆలా పెరిగిపోయింది. మీడియాలో ఎక్కడ చుసినా రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు వ్యవహారమే. ఈ కేసు ఇదంతా […]
బెంగుళూరు రేవ్ పార్టీ కేస్ ఛార్జ్ షీట్ లో నటి హేమా పేరును చేర్చారు పోలీసులు. హేమతో పాటు మరో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 1086 పేజీల ఛార్జ్ షీట్ లో హేమా పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్నారు. అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ […]