1 – సిద్దార్ధ్, జెనీలియా జంటగా 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ బొమ్మరిల్లును ఈ సెప్టెంబరు 21న మరోసారి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేనున్నట్టు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు 2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ సినిమాలోని వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, రెండవ గెటప్ లీక్ అయింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందిల 3 – […]
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్ర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Also Read : MathuVadalara2 […]
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ […]
ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అనేక సీరియల్స్ కు దర్శకత్వం వహించి తన ఇంటి పేరును కాస్త ఈటీవీ ప్రభాకర్ గా మార్చుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నేళ్లు రానించాడు. ఇటీవల సినెమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేసేపనిలో ఉన్నాడు. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి కుమారుడు చంద్రహాస్ ను మీడియాకు పరిచయం చేసాడు ప్రభాకర్ . ఆ ప్రెస్ […]
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. గత నెలలో TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : HIT : ‘HIT […]
వాల్ పోస్టర్ బ్యానర్ పై ఎన్నో విభిన్న సినిమాలు నిర్మిచాడు నేచురల్ స్టార్ నాని. ఆ బ్యానర్ లో శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన HIT : ఫస్ట్ కేస్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన HIT : 2 కూడా హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో భాగంగా HIT : 3 తీసుకువస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో […]
వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని. మొదటి సినిమా ”జెట్టి” తోనే తన నటనతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ మానినేని ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరిట గత 8 సంవత్సరాలుగా అనేక సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో సంభవించిన అకాల వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి […]
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్’ సత్యం సుందరం’. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ’96’ మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. Also Read : Devara : ఇప్పటివరకు ఓవర్సీస్ లో దేవర క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే.. ఈ టీజర్ కార్తీ, అరవింద్ […]
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నపాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ చిత్రంలోని ‘ఆయుధ పూజ’ అంటూ సాగే నాలుగవ లిరికల్ సాంగ్ ను వచ్చే వారం విడుదల […]