Rajnikanth: G.O.A.T ను నాలుగు రోజుల్లో లేపేసిన వేట్టయాన్.
- తెలుగు రాష్టాల్లో వేట్టయాన్ కు సూపర్ కలెక్షన్స్
- కేరళలో బ్రేక్ ఈవెన్ దాటేసిన వేట్టయాన్
- విజయ్ సినిమాను కేవలం 4 డేస్ లో క్రాస్ చేసిన రజనీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వేట్టయాన్. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
Also Read : MechanicRocky : ట్రైలర్ డేట్ వచ్చింది.. సినిమా రిలీజ్ డేట్ మారింది..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా వేట్టయాన్ సూపర్ కల్కేక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉండగా వేట్టయాన్ ఇటీవల విజయ్ నటించిన G.O.A.T సినిమా కేరళ, ఏపీ, తెలంగాణ రాష్టాల కలెక్షన్స్ ను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ గోట్ కేరళలో రూ. 31 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి అటు అటుగా రూ. 20 కోట్లు నష్టాలు మిగిల్చింది. కాగా వేట్టయాన్ తొలి నాలుగు రోజుల్లో రూ. 12 కోట్లు కలెక్ట్ చేసి గోట్ ఫుల్ రన్ ను బీట్ చేసింది. అలాగే తెలుగు రాష్టాల్లో కూడా మొదటి రోజు రూ. 5.20 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టి గోట్ (రూ. 4.17కోట్లు) క్రాస్ చేసింది. దసరా కానుకగ రిలీజ్ అయిన వేట్టయాన్ తెలుగు స్టేట్స్ లో సూపర్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. వరల్డ్ వైడ్ గా కేవలం నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది వేట్టయాన్.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!