MechanicRocky : ట్రైలర్ డేట్ వచ్చింది.. సినిమా రిలీజ్ డేట్ మారింది..
- విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం మెకానిక్ రాకి
- దీపావళి రేస్ నుండి వైదొలిగిన మెకానిక్ రాకి
- థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ఏషియన్ సురేష్ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు, ఈ చిత్రంలో రెండు లిరికల్ సోంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది.
Also Read : RamCharan: నెక్ట్స్ రెండు సినిమాలను లాక్ చేసిన మెగా పవర్ స్టార్..
Also Read
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
కాగా ‘మెకానిక్ రాకీ’ విశ్వక్ సేన్ యొక్క సినీ కెరీర్ లో రానున్న10వ చిత్రం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విశ్వక్ సేన్. కాగ ఇప్పుడు ఈ చిత్రందీపావళి రేస్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దసరా నాడు విడుదల చేసిన పోస్టర్ లో కూడా గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్ ను తొలగించారు మేకర్స్.దీంతో ఈ సినిమా ఆక్టోబరు రిలీజ్ ఉందని భావించారు. ఆ ఊహాలను నిజం చేస్తూ మెకానిక్ రాఖీ సినిమాను నవంబరు 22న రిలీజ్ చేసేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. మెకానిక్ రాకి యొక్క ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది. మెకానిక్ రాకి సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్, నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగ వ్యవహారిస్తుండగా జేక్స్ బిజోయ్ స్వరాలూ సమకూస్తున్నారు. అక్టోబరు రేస్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘క’ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!