Jr.NTR: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..?
- థియేటర్స్ లో దేవరకు సూపర్ కలెక్షన్స్
- దేవర డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్
- డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ అయి 18 రోజులు గడుస్తున్న కూడా దేవర వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. సో దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తే నెట్ ఫ్లిక్స్ లోనే వస్తుంది. కాగా దేవర డిజిటల్ రైట్స్ అమ్మకాలు చేసినప్పుడ థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్ చేసేలా డీల్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో దేవర గత నెల 27న రిలీజ్ అయింది., ఆ లెక్కన 8 వారలు అంటే నవంబరు రెండవ వారంలో ఓటీటీ రిలీజ్ వస్తుంది. దేవర మేకర్స్ సమాచారం ప్రకారం నవంబరు 8న దేవర డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది. ఇప్పటికి థియేటర్స్ లో దంచి కొడుతున్న దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ను మరో రెండు వారలు వెనక్కు వేయాలని థియేటర్స్ యాజమాన్యాలు కోరుతున్నాయి.
Also Read
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!