-
Ashwin Babu : వచ్చిన వాడు అశ్విన్ బాబు.. ఫస్ట్ లుక్ రిలీజ్
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికల్ యాక్షన్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. గోల్డ్ లైన్ క్రియేషన్స్ పై ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్ […] -
Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్.. హిస్టరీ క్రియెట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. Also Read […] -
NBK : కథల వడపోతలో బాలయ్య బిజీబిజీ
టాలీవుడ్ సినీయర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వరుస విజయలతో జోష్ మీదున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ అందుకున్నారు. కథ రొటీన్ అనిపించిన టెక్నీకల్ గాను విజువల్ గాను బెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా నిలిచింది ఆ చిత్రం. అదే ఎనర్జీతో ప్రస్తుతం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్ గా అఖండ -2 సినిమా చేస్తున్నాడు బాలయ్య. Also Read […] -
GBU : అజిత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తప్పిన ప్రమాదం..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ అజిత్ […] -
NKR : అర్జున్ S/O వైజయంతి నైజాం డీల్ క్లోజ్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా గా తెరకెక్కుతుంది. Also Read : Akhil 6 […] -
Akhil 6 : ‘అయ్యగారు.. ఆరో సినిమా’ టైటిల్ ఇదే.!
అక్కినేని అఖిల్.. ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మూడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావిణ్యం […] -
RC 16 : రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్.. హ్యాట్సాఫ్ టు బుచ్చి
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మెగా పవర్ […] -
Exclusive : రాజాసాబ్ ఈ ఏడాది లేనట్టే..?
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు […] -
Ivana : టాలీవుడ్ లక్ పరీక్షించుకోనున్న కోలీవుడ్ బ్యూటీ..
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు […] -
ARYA -2 : ఆర్య 2 రీరిలీజ్.. సంధ్య థియేటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్త్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ […]
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!