Devara : NTR పడిన కష్టానికి ఆడియెన్స్ ‘లాల్ సలామ్’
- యంగ్ టైగర్ లేటెస్ట్ సెన్సేషన్ దేవర
- బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన దేవర
- ఆయుధ పూజ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్న చూడాలి అనే ఆడియెన్స్ ఫిక్స్ అయి దేవరను ఎగబడి చూసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించాయి.ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా నుండి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Prabhas : మకుటం లేని మహ ’ప్రభాస్ రాజు’
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
చిత్ర విజయంలో భాగమైన ఆయుధపూజ వీడియో సాంగ్ ను ఈ మంగళవారం రిలీజ్ చేయగా రికార్డు వ్యూస్ రాబడుతోంది. అయితే ఈ పాట లోని తారక్ డాన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి బలమైన గాయం అయింది. అప్పట్లో చేతికి కట్టుకట్టు ఉన్న ఫొటోస్ కూడా నెట్టింట రిలీమ్ అయ్యాయి. అయితే గాయం ఆయుధపూజ సాంగ్ లోనే అయిందని అయినా సరే షూటింగ్ ఆగకూడదు అని భావించి దెబ్బతగిలిన ఎడమ చేతికి కట్టుకట్టుకుని కనిపించకుండా వెనుకకు ఎన్టీఆర్ డాన్స్ చేసాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ లో అది క్లియర్ గా కనిపించింది. ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే ఎంతటి కష్టమైన, ఎంతటి భాదనైన తట్టుకుని టేక్ అయ్యేవరకు పని చేయాలని ఎన్టీఆర్ మరోసారి ప్రూవ్ చేసారు. తారక్ డెడికేషన్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఆది సమయంలోను ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.
. @tarak9999 ❤️🙏🏻 pic.twitter.com/uI2fIWAJz0
— Team Tarak Trust ® (@TeamTarakTrust) October 22, 2024
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!