సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025 న రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ సంక్రాంతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీపావళి కానుకగా బాలయ్య, […]
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మలయాళ భామ మంజు వారియర్ నటించింది. పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. దసరా కానుకగా ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ […]
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్ […]
దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. వాటిలో ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లక్కీ భాస్కర్ ఒకరోజు ముందుగా అనగా అక్టోబరు 30న రాత్రి 9: 30 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. అదే బాటలో వస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ‘క’ 30తేదిన ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు శివ కార్తీ కేయన్ అమరన్, శ్రీ […]
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్ […]
విజయ్ దేవరకొండా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదట చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే పెళ్ళి చూపులు అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకోండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రౌడీ బాయ్ గా విజయ్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగేలాచేసింది. గీత గోవిందంతో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాడు […]
ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పుష్పక విమానం’ పర్వాలేదనిపించాడు. ఆ వచ్చిన ‘బేబీ’ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. హిట్ తో పాటు పలు అవార్డులు సైతం తెచ్చి పెట్టింది బేబీ. అదే జోష్ కానీ ఆ వెంటనే వచ్చిన ‘గంగం గణేశా’ చిన్నకొండకు నిరాశమిగిల్చింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్యతో మరోసారి జోడిగా ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ […]
టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. Also […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ […]