యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read : Tollywood : సంక్రాంతిని సీజన్ ను […]
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపకాంతులతో పల్లెలు,పట్టణాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అలాగే టాలీవుడ్ లోను దీపావళి హంగామా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటేనే సినిమా ఉండాల్సిందే. ఈ దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులలో తెలుగు హీరో ఉన్నఏకైక సినిమా ‘క’. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ తో బుధవారం సాయంత్రం నుండి ప్రీమియర్స్ తో విడుదలైంది. ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ […]
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో మలయాళ భామ సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నేడు థియేటర్స్ లోకి వస్తున్న ఆ సినిమా ఇప్పటికే […]
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ […]
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కాగా ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ తేదీని నిశ్చయించినట్టు తెలుస్తోంది. Also Read : Ram : అబ్బాయ్ […]
నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు వైవీఎస్ చౌదరి. పెద్దాయన నందమూరి తారక రామారావు అశీసులతో యంగ్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని తెలిపాడు. […]
యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్ రాజ్. ఆ తర్వాత సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా 2020 లో వచ్చిన కలర్ ఫోటో చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు సందీప్ రాజ్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు […]
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా, […]
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ జరగక జరుగుతుంది ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ చెట్ల మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నాడు టైమింగ్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న […]