వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీలు ముఖ్య పాత్రల్లో నటించగా వెల్‌నోన్ షార్ట్ఫిలిమ్ మేకర్ హరీశ్ నాగరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ట్రెండింగ్‌లవ్’. దొరకునా ఇటువంటి ప్రేమ ట్యాగ్‌లైన్. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మాతలు. ‘ట్రెండింగ్‌లవ్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక చేతులమీదుగా విడుదల చేసారు మేకర్స్. Also Read : Pawan Kalyan : ఆగిపోయిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇటీవల తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ముందుగా హరిహర వీరలమల్లు సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు. అందుకోసమై ఆ మధ్య విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ చిత్రీకరించారు. కదర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్ […]
తమిళంలో సూరి, శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గరుడన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు. Also Read : DulquerSalmaan : లక్కీ […]
విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ […]
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. Also […]
ఇటీవల సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడమే కాదు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 కు సంబంధించి హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుష్ప డిస్ట్రిబ్యూటర్లను హైదరాబాద్ రప్పించారు మేకర్స్. వీరితో పాటుగా అన్నిఅన్ని భాషల మీడియాను భాగ్యనగరం రప్పించి పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించారు. […]
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా […]
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయమై ఈ రోజు […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. Also Read : Nithin : […]