Varuntej : ‘మట్కా’పైనే వరుణ్‌తేజ్ ఆశలన్నీ.. హిట్టు దక్కేనా..?
- వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా మట్కా
- నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా
- ఈ సినిమా రిజల్ట్ పై వరుణ్ తేజ్ బోలెడన్ని ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
Also Read : DulquerSalmaan : లక్కీ భాస్కర్ 5 రోజుల కలెక్షన్స్.. సూపర్
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
‘సర్కస్ లో బఫున్స్ ని చూసి జనం అంతా నవ్వుతారు, చప్పట్లు కొడతారు, కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని పులుల్ని సింహాల్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు. రింగ్ మాస్టర్ ‘ వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. 1950 -80 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, గెటప్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. వాసు క్యారెక్టర్ లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు వరుణ్ తేజ్.
Also Read : Daayra : పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కరీనా కపూర్
కాగా ఈ సినిమా హిట్ వరుణ్ తేజ్ కు ఎంతో కీలకం. ఇటీవల వరుస ఫ్లోప్స్ తో సతమత మవుతున్నాడు ఈ యంగ్ హీరో. 2019లో వచ్చిన గద్దల కొండ గణేష్ తర్వాత ఆరేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. మధ్యలో వచ్చిన గని, గాండీవధారి అర్జున భారీ డిజాస్టర్లు గా నిలిచాయి. మరోసారి తనకు లాస్ట్ హిట్ ఇచ్చిన యదార్ధ సంఘటనల ఆధారంగా వస్తున్న మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు వరుజ్. ఈ నెల 14న కంగువ తో పోటీగా రిలీజ్ అవుతున్న మట్కావరుణ్ తేజ్ ను ససక్సెస్ ట్రాక్ ఎక్కిస్తోందో లేదో మరికొద్ది రోజుల్లో తేలుతుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!