యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ […]
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ మూవీని థియేటర్స్ లో చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరికీ థాంక్యు. ఆంధ్ర, తెలంగాణలో చాలామంది సినిమా చూసి ఎమోషనల్ ఏడుస్తున్న వీడియోస్ చూశాను. మీ అందరికీ మూవీ ఈ రేంజ్ […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని […]
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాలీవుడ్ కు చెందిన ఓ నటి ఫిర్యాదుతో నివిన్ తో పాటు మొత్తం ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ మా కోరిక తెరిస్తే సినిమా అవకాశం ఇస్తామని బెరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి. మలయాళ చిత్రం పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జస్టిస్ హేమ […]
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు ఎక్కువగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రామాయణ, మహాభారతాల్లోంచి పాత్రలను తీసుకుని సినిమాలను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. త్రిబాణధారి బార్బరిక అంటూ అదిరిపోయే టైటిల్‌తో చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి […]
శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేసారు. Also Read : VenkyAnil3 : అరకులోయలో విక్టరీ వెంకటేష్ యాక్షన్.. ఈ […]
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : Allu Arjun : […]
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది తర్జన భర్జన కొన్నాళ్ళు నడిచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా హారిక హాసిని బ్యానర్ పైనే తెరెకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. Also […]
ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులను అందిస్తుంటారు ప్రభాస్. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్, టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నానికి ప్రభాస్ తన వంతు మద్ధతు అందిస్తుండటం అభినందనీయం. Also Read : Allu Aravind : సాయి పల్లవి నా […]
ఫిధా సినిమాతోటాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తన నటన, డాన్స్ తో సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిది. గ్లామర్ షో కు దూరం గా ఉండే సాయి పల్లవి కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.మెగా ప్రొడ్యూసర్ […]