UnstoppableWithNBK : ‘సీమ సింహం’ తో సింగం ముచ్చట్లు
- గ్రాండ్ గా స్టార్ట్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్ - 4
- అన్‌స్టాపబుల్ సెట్లో సందడి చేసిన సూర్య
- కంగువ తెలుగు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్‌స్టాపబుల్ సెట్లో సందడి చేశారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజగా అన్‌స్టాపబుల్ సీజన్ -2 ఎపిసోడ్ 3 కి సంబంధించి కంగువ యూనిట్ పాల్గొన్న ప్రోమో విడుదల చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ లో సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు యానిమల్ విలన్ బోబి డియోల్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. సూర్య నటించిన గజినీ సినిమాలోని హృదయం ఎక్కడనున్నది సాంగ్ కు బాలయ్య,సూర్య స్టెప్పులేసి అలరించారు. సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని బాలయ్య ప్రశ్నించగా, సార్ వద్దు సార్ ఇప్పుడు ఆ పేరు చెప్తే గోడవలు అవుతాయ్ అని సూర్య బదులిచ్చాడు. అలాగే సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను కూడా బాలయ్యతో పంచుకునున్నాడు సూర్య. మధ్యలో సూర్య తమ్ముడు కార్తితో బాలయ్య సరదా ప్రశ్నలు ప్రమోకే హైలెట్ గా నిలిచాయి. ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 3 ప్రోమోను చూసేయండి
Also Read : Thandel : అక్కినేని అభిమానులు ఆవేదన.. వినేదెవరు..?
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!