సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ పేరుతొ గెస్ట్ హౌస్ కు పిలిచి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసి, ఆ సంఘటనను వీడియోగా రికార్డు చేసి, నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన […]
ప్రతివారం లాగే ఈ ఈ వారం అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో తెలుగు, తమిళ. మలయాళం, హింది, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా దసరా కానుకగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అటు థియేటర్స్ లోను అన్ని మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ ఉండడంతో ఈ వీక్ కూడా లక్కీ భాస్కర్, అమరన్, క సినిమాలకు లాంగ్ […]
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తేరి’. అట్లీ, విజయ్ కాంబోలో తోలిసారిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పోలీసోడు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. టాలీవుడ్ లోను ఈ సినిమా హిట్ గా నిలిచింది. పోలీస్ పాత్రలో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు అట్లీ. కాగా ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఒకేసారి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. Also Read […]
శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ […]
నందమూరి భార్గవ్ రామ్ జూనియర్ ఎన్టీర్ చిన్న కుమారుడు.మనోడి అల్లరి గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు కథలు కథలుగా చెప్తారు. జూనియర్ ఎంత అల్లరి చేస్తాడో అంతకు మించి అల్లరోడు భార్గవ్ అని చెప్పుకుంటారు. పెద్దోడు అభయ్ తల్లిచాటు బిడ్డగా కాస్త వినయంగా ఉంటాడు అని అంటుంటారు. భార్గవ్ ఎవరి మాట వినడని, మంజులోడు కాదు, వాడో పెద్ద కంచు అని ఆ మధ్య నేచురల్ స్టార్ నాని భార్గవ్ అల్లరి గురించి చెప్పాడు. Also Read : Samantha […]
ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు […]
తమిళ సీనీ నటి కస్తూరి మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలుగా ఉన్న నటి కస్తూరి ఆ పార్టీ నిర్వహించిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కస్తూరి మాట్లాడుతూ ” రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి […]
పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప-2’ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెబల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తుందని, ఈ సినిమాతో ప్రభాస్ గత చిత్రం కల్కి రికార్డులు బాధలు కొడతారు అని ఇలా ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అత్యంతభారీ బడ్జెట్ పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీ.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. […]