Bhairavam : అయితే అటు.. లేదా ఇటు.. రావడం మాత్రం పక్కా..
- గరుడన్ రీమేక్ గా వస్తున్నా భైరవం
- 2025 సంక్రాంతి రిలీజ్ ఆలోచనలో యూనిట్
- టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న అతిథి శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో సూరి, శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గరుడన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Varuntej : ‘మట్కా’పైనే వరుణ్‌తేజ్ ఆశలన్నీ.. హిట్టు దక్కేనా..?
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను 2025 కానుకగా సంక్రాంతి రిలీజ్ అనుకుంటున్నారట. కానీ సంక్రాంతికి ఇప్పడికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య బాబీ సినిమా, సందీప్ కిషన్ సినిమాలు కర్చీఫ్ వేసుకుని రెడీ గా ఉన్నాయి. ఈ మూడు కాకుండా వెంకీ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కూడా పొంగల్ రిలీజ్ రెడీ గా ఉంది. ఇన్ని భారీ సినిమాల మధ్య భైరవం సినిమాకు ఒకవేళ సంక్రాంతికి డేట్ దొరకలేదంటే ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. కానీ అక్కడ కూడా నితిన్ నటించిన రాబిన్ హుడ్ డిసెంబరు 20న డేట్ వేసి ఉంది. మరి ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్నఈ సినిమా బెల్లంకొండ కు హిట్ ఇసుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!