శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి […]
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. అమరన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు శివకార్తికేయన్. ఆ జోష్ లోనే ఈసుధా సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : Allari Naresh […]
అల్లరి నరేష్ గత కొద్దీ కాలంగా రొటీన్ ఫార్ములా వదిలి కథ నేపథ్యం ఉన్న సినిమాలను చేసేస్తున్నాడు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘ నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి నంబర్స్ తెచ్చింది. ఇక అదే దర్శకుడితో చేసిన ఉగ్రం యావరేజ్ గా నిలిచిన నరేష్ కంటెంట్ సెలెక్షన్ కు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చేసిన ఆ ఒక్కటి అడక్కు డిజాస్టర్ గా నిలిచింది. […]
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు పోలీసులు. దాంతో చెన్నై వదిలి హైదరాబాద్ లో తలదాచుకుంటు మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు చేసింది. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మధురై హైకోర్టు నిరాకారించింది. కస్తూరి పుప్పాల గూడ లోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసుల […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. నప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల సమయం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూట్ పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వలన కొన్ని నెలలు పాటు పక్కన పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో […]
స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సినిమాను యంగ్ హీరో సుందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.డిసెంబరులో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇక జాసన్ సంజయ్ బాటలోనే పయనిస్తున్నాడు మరో […]
తమిళ స్టార్ హీరో విజయ్ పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జాసన్ సంజయ్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. కానీ హీరోగా కాదు మాత్రం కాదు. అవును మీరు చదివింది నిజమే. తమిళనాట విజయ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ సినిమా మినిమం ఉన్న చాలు కోట్లకు కోట్లు కలెక్ట్ చేస్తాయి, అంతటి ఫాలోయింగ్ ఉన్న కూడా జాసన్ సంజయ్ తన తండ్రిలా హీరోలా అవ్వలి […]
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ జోష్ తోనే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు తారక్. ఇప్పటికి ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేసాడు. ఈ సినిమా తర్వాత కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు కాకుండా జైలర్ తో […]