Arrsairaa : విడాకులపై రెహమాన్ స్పందన ఇదే
- విడిపోతున్నట్టు ప్రకటించిన రెహమాన్ దంపతులు
- కలిసి ఉండలేమని స్పష్టం చేసిన సైరా భాను
- విడాకులపై స్పందించిన AR రెహమాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్, సతీమణి సైరా భాను విడిపోతున్నారు అనే వార్త సినీ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. 29 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటున్నారు రెహమాన్ దంపతలు. AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరుపు న్యాయవాది ప్రకటించారు. వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్న ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని కోరుతూ సైరా భాను పేర్కొంది.
Also Read : Darshi : విజయ్ దేవరకొండ చేతిలో ఆ హీరో జాతకం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజగా వీరి విడాకులపై ‘X’ వేదికగా AR రెహమాన్ స్పందిస్తూ ” ” తాము ఇద్దరం 30 ఏళ్ల వివాహిక జీవితంలో ఎంతో ఘనంగా అడుగుపెట్టి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలిచింది. ఒక్కోసారి పగిలిన గుండెలను చూసి ఆ దేవుడు కూడా భయపడి ఉంటాడు. అలా విరిగిపోయిన ముక్కలు మళ్లీ ఎప్పటికి కలవవు. ఈ కష్ట సమయంలో మాకు అండగా నిలిచిన స్నేహితులకు, బందువులకు అలాగే మా ఇరువురి వ్యక్తిగత ప్రైవసీని గౌరవిస్తున్న అందరికీ కృతజ్ఞతలు” అని రెహమాన్ ట్వీట్ చేసారు. కాగా రెహమాన్,సైరా భాను దంపతులకు ఖతీజా , రహీమా మరియు అమీన్ ముగ్గురు సంతానం. వీరిలో ఖతీజా AR రెహమాన్ సంగీతం అందించిన రోబో సినిమాతో గాయనిగా పరిచయం అయింది.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!