Pushpa 2 : తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పట్ల సుకుమార్ సంతృప్తిగా లేడా..?
- ఫినిషింగ్ దశలో పుష్ప -2 షూట్
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కరెక్షన్స్ సూచించిన సుక్కు
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న పుష్ప 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైనట్రైలర్ , రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ తో సినిమాపై అంచనాల అమాంతం పెంచేశాడు సుకుమార్. కాగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Rapo 22 : చాక్లెట్ బాయ్ రామ్ తో రొమాన్స్ చేయనున్న భాగ్యం
Also Read
ఈ సినిమా బ్రాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ముగ్గురు సంగీత దర్శకులతో వర్క్ చేపించారు సుకుమార్. పుష్ప -2 ఫస్ట్ హాఫ్ కు సంగీత సంచలనం తమన్ కు, సెకండ్ హాఫ్ కొంత భాగం సామ్ సీఎస్ కు అప్పగించగా, మరికొంత భాగాన్ని కాంతారా ఫేమ్ అజనీష్ లోకానాధ్ కు అప్పగించారు. ఈ ముగ్గురు తమ వర్క్ ఫినిష్ చేసి సుకుమార్ కు అప్పగించారట. ఫైనల్ రష్ చుసిన సుక్కు సామ్ CS అలాగే అజనీష్ ఇచ్చిన అవుట్ ఫుట్ కు సుకుమార్ ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారట. తాను అనుకున్న దానికంటే చాలా బాగా ఇచ్చారని యానిట్ తో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ తమన్ ఇచ్చిన బీజీఎమ్ పట్ల సుక్కు అంతగా సంతృప్తి చెందలేదని, మరోసారి వర్క్ చేయమని సూచించినట్టు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గట్టిగా చర్చించుకుంటున్నారు. కొంత పోర్షన్ వర్క్ మాత్రమే మరోసారి చేస్తున్నారని ఈ రోజు లేదా రేపు ఫినిష్ చేసి ఇచ్చేస్తాడని యూనిట్ అంటోంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!